నిండైన అందంతో హెబ్బా పటేల్

ఎప్పుడూ హాట్ డ్రెస్సులతో కవ్వించే హెబ్బా పటేల్ తొలిసారి నిండుగా కనిపించింది. బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎలాంటి జ్యూవెల్లరి లేకుండా సింపుల్‌గా కనిపించింది. పక్కింటి అమ్మాయిలా ట్రెడిషనల్ అటైర్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐటెం సాంగుల్లో అందాలు ఆరబోస్తూ ఉండే ఈ భామ ఒక్కసారిగా ఇలా కనిపించే సరికి ఫ్యాన్స్ స్టన్ అవుతున్నారు. లుకింగ్ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version