• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇకపై ఏపీ నుంచే హజ్ యాత్ర

    ఇకపై ఏపీ నుంచే నేరుగా హజ్ యాత్రకు వెళ్లవచ్చని ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా హజ్‌కు విమానం నడుపుతున్నట్లు ప్రకటించారు. ప్రతిరోజూ 155 మందిని హజ్ యాత్రకు పంపుతామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ.80000ల చొప్పున రూ.14.51 కోట్లను ప్రభుత్వం సాయం చేస్తుందని తెలిపారు. హజ్ యాత్రికుల కోసం నంబూరు వద్ద వసతి ఏర్పాటు చేశారని.. అక్కడి నుంచి నేరుగా ఏసీ బస్సుల్లో గన్నవరం తరలిస్తారని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv