• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • #VS10 ప్రారంభించిన హీరో

    టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో #VS10 సినిమాను తీస్తున్నాడు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో పూజ కార్యక్రమాలు జరిగాయి. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ తల్లూరి సినిమాను నిర్మిస్తుండగా… జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. విశ్వక్‌సేన్ ధాస్‌ కా ధమ్కీ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.