ప్రముఖ హీరో నాని ముంబయి వెళ్లారు. నాని ఎయిర్‌పోర్టులో దిగిన ఫోటోలను శ్రేయాస్ మీడియా ట్విటర్‌లో విడుదల చేసింది. ముంబయిలో జరిగే డంక్ ఫెస్ట్ ఈవెంట్‌లో నాని పాల్గొంటారని పేర్కొంది. మార్చి 30న విడుదల కానున్న దసరా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నాని ముంబయి వెళ్లినట్లు తెలుస్తోంది. దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేశారు.
-
Courtesy Twitter:@shreyasgroup
-
Courtesy Twitter:@shreyasgroup
-
Courtesy Twitter:@shreyasgroup
-
Courtesy Twitter:@shreyasgroup