• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్పత్రి బెడ్‌పై హీరో; ఫొటో వైరల్

    తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయని, వెన్నుపూస విరిగిందని, పళ్లు రాలిపోయాయని, కోమాలోకి వెళ్లాడని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. కాగా వీటిపై విజయ్ ఆంటోనీ ఒక ఫొటోతో సమాధానమిచ్చాడు. తన దవడ, ముక్కుకు గాయాలయ్యాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని.. ఆయన థబ్స్ అప్ సింబల్ చూపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. దీంతో అతడి ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లు అయింది.