• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 16ఏళ్ల త‌ర్వాత క‌లిసి న‌టించ‌నున్న‌ సూర్య, జ్యోతిక

    తమిళ్ క్యూట్ కపుల్ సూర్య, జ్యోతిక దాదాపు 16 సంవత్స‌రాల త‌ర్వాత క‌లిసి న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, పెళ్లి త‌ర్వాత జ్యోతిక త‌న వ‌య‌సుకు త‌గిన సినిమాల‌లో ఆడ‌పాద‌డ‌పా క‌నిపిస్తోంది. సూర్య మాత్రం వ‌రుస‌గా హిట్లు కొడుతున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన‌ ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ సినిమాలు భారీ హిట్లుగా నిలిచాయి. తాజా ఈటీ అనే సినిమా రిలీజ‌యింది. ఈ సినిమా త‌ర్వాత సూర్య త‌న భార్య జ్యోతిక‌తో క‌లిసి ఓ చిత్రంలో న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న డబుల్ రోల్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అందులో ఒకటి బ‌దిర (మూగ, చెవిటి) రోల్ లో న‌టించ‌నున్నార‌ట‌. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతిశెట్టి, మ‌రో హీరోయిన్ గా జ్యోతిక‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.