• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరో వేణు

    స్వయంవరం(1999) మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు..10 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చాయ్ బిస్కెట్ సంస్థ ఆధ్వర్యంలో సూర్య దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం చర్చలు నడుస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వేణు ఇప్పటికే హీరో రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీలో కూడా ఓ కీలక రోల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వేణు రీ ఎంట్రీ పట్ల పలువురు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.