• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డ్రగ్స్ సరఫరాలో హీరోయిన్ హస్తం?

  సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేయడంలో హీరోయిన్ నేహా దేశ్‌పాండే హస్తమున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త మైరాన్ మోహిత్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో ఈ చర్చ నడుస్తోంది. ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా పేరున్న మోహిత్‌కు హైదరాబాద్, గోవా, ముంబైల్లో డీజేలు ఉన్నాయట. వివిధ రాష్ట్రాల్లో డ్రగ్స్ సప్లై చేసేవారితో మోహిత్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి.. మోహిత్‌తో పాటు వ్యాపార వేత్త మన్యం కృష్ణ కిశోర్‌ని అరెస్టు చేశారు.