ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌కు హర్షల్ సిద్ధం

Courtesy Instagram:

టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో మ్యాచులు ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ అందుబాటులో ఉండడనున్నాడు. గత కొంతకాలంగా గాయం కారణంగా చికిత్స తీసుకుంటున్న అతడు.. తాజాగా గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరగనున్న మ్యాచులకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించాడు.

Exit mobile version