బిగ్‌బాస్‌ షోపై హైకోర్టు ఆగ్రహం

Courtesy Twitter:

బిగ్‌బాస్‌ షోపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. షోలో అశ్లీలత ఎక్కువైందని పిటిషనర్ తరుపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు షోలో మితిమీరుతున్న అశ్లీలతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు 1970లలో సినిమాల విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 11వ తేదీన వాయిదా వేసింది.

Exit mobile version