• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కర్నూలులో హైటెన్షన్!

  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం అవినాశ్ తల్లి శ్రీలక్ష్మీ కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అవినాశ్ కూడా అక్కడే ఉన్నారు. ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గుమిగూడారు. మరోవైపు సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీని కలిశారు. అవినాశ్‌ను లొంగిపోయేలా చేయాలని ఎస్పీని కోరినట్లు సమాచారం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv