• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుప్పంలో హైటెన్షన్.. చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

    AP: పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంకు చేరుకున్నారు. రోడ్ షో చేసేందుకు బయల్దేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. సభలు, సమావేశాలు ప్రజాస్వామ్య హక్కు అని పోలీసులతో వాదించారు. రోడ్ షోకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొంది.