RRR మరో రికార్డు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మే 23 నుంచి మే 29 మధ్యలో ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్‌కు ఏకంగా 1,83,60,000 గంటల స్ట్రీమింగ్ నమోదైంది. మరోవైపు జీ5లో 1000మిలియన్‌కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.