హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 12 ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 8న కౌంటింగ్ ఉంటుందని వివరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సైతం మరికాసేపట్లో ప్రకటించనుంది.
హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

yousay