• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిందూజ గ్రూప్ చైర్మన్ కన్నుమూత

    హిందూజ గ్రూప్ చైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజ (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీచంద్ బుధవారం లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణంచారు. ఎస్పీ హిందూజ 1935 నవంబర్ 28న అవిభారత కరాచీలో జన్మించారు. ఆయన భార్య కూడా కొంతకాలం క్రితం కన్నుమూశారు. ఎస్పీ హిందూజకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యూకేలోనే అత్యంత ధనవంతుల్లో ఎస్పీ హిందూజ ఒకరు. ఆయన సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv