1 మిలియన్ డాలర్ల దిశగా HIT2 – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 1 మిలియన్ డాలర్ల దిశగా HIT2 – YouSay Telugu

  1 మిలియన్ డాలర్ల దిశగా HIT2

  December 6, 2022

  Courtesy Twitter:@vamsikaka

  అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్- ద సెకండ్ కేస్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమాకు విదేశాల్లోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు ఈ సినిమా 82.5వేల డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు వరుస కడుతుండటంతో ఈ వారాంతంలోగా ఒక మిలియన్ డాలర్లను సులువుగా కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. హిట్ వర్స్‌లో భాగంగా శైలేష్ కొలను రూపొందించిన రెండో చిత్రమిది. హీరో నాని ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌లో ప్రశాంతి నిర్మించారు.

  Exit mobile version