ఇండియా పాక్ జట్ల మధ్య జరిగిన హాకీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి క్వార్టర్ లో కార్తి సెల్వమ్ అనే ఆటగాడు ఇండియాకు గోల్ అందించి ఇండియాను టాప్ లో నిలిపాడు. హాఫ్ టైమ్ ముగిసే వరకు కూడా ఇండియానే లీడ్ లో ఉంది. కానీ అకస్మాత్తుగా పాక్ తరఫున అబ్దుల్ రానా నాలుగో క్వార్టర్లో గోల్ చేయడంతో స్కోరు 1-1కి చేరింది. టైమ్ ముగిసేవరకు కూడా రెండు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.