మహేశ్ బాబుతో తీయబోయే సినిమాను రాజమౌళి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. గ్లోబల్ రేంజ్ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మేరకు హాలీవుడ్ టెక్నిషియన్స్‌తో పనిచేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మహేశ్ సరసన హాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు ఇక ముగిసిపోయిన నేపథ్యంలో జక్కన్న మహేశ్ సినిమాపై దృష్టి సారించనున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించనున్నారు.
-
© ANI Photo
-
Screengrab Instagram:urstrylemahesh