TS: వనపర్తి జిల్లా- పెబ్బెరులో దారుణం జరిగింది. పరువు కోసం కన్నకూతుర్నే చంపాడు ఓ కసాయి తండ్రి. పరువు కోసం కూతుర్ని హతమార్చాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించడంతో ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. మాట వినకపోవడంతో కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కన్నకూతురి గొంతు కోసి పరువు హత్య

yousay