ఈ సీసా చాలా హాట్ గురూ! – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఈ సీసా చాలా హాట్ గురూ! – YouSay Telugu

  ఈ సీసా చాలా హాట్ గురూ!

  రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి ఇటీవల విడుదలైన ‘నా పేరు సీసా’ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ పాటలో కనిపించిన హాట్ భామనే అన్వేషి జైన్. ఇన్ స్టా గ్రాంలో ఈమెకు మామూలు ఫాలోయింగ్ లేదు. బిగుతైన ఎద అందాలతో జిమ్ వీడియోలు చేస్తుంటే కుర్రాళ్లు కైపెక్కిపోతుంటారు. ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు పోస్ట్ చేస్తూ ఈ అమ్మడు తన అభిమానులను అలరిస్తుంటుంది. మీరూ తన హాట్ ఫోటోలపై ఓ లుక్కేయండి.

  Exit mobile version