దంగల్ చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న నటి ఫాతిమా సనా షేక్. అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలు చేసే ఈ నటి ఈ మధ్య హాట్ గా కూడా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కుర్రకారు మతిపోగొట్టే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా తాను పోస్ట్ చేసిన ఫోటోలపై ఓ లుక్కేయండి.
-
Courtesy Instagram:fatimasanasheik
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: