• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పేరు ముందు శ్రీమతి, కుమారి వాడొద్దంటే ఎలా?

    మహిళల పేరు ముందు శ్రీమతి, కుమారి పేర్లు పెట్టుకోకుండా నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ ప్రచారం కోసం వేసినట్లు కనిపిస్తోంది. పిటిషనర్ న్యాయస్థానం నుంచి ఏం కోరుకుంటున్నారు. పేరుకు ముందు ఆ పదాలను వాడాలా వద్దా అన్నది ఆ వ్యక్తి వ్యక్తిగత అంశానికి సంబంధించినది అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv