- 1990 వరకూ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గుజరాత్ ఆ తర్వాత కమల వనంగా మారిపోయింది. ఇదేలా
- 1995లో తొలిసారి గెలిచిన BJP పట్టణాల్లో మౌలిక వసతులు, పెట్టుబడులు ఆకర్షించి పట్టు సాధించింది
- అయోధ్య పరిణామాల నేపథ్యంలో 2002లో జరిగిన గోద్రా రైలు దహనం BJP పుంజుకునేలా చేసింది
- RSS సాయంతో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసుకుని గ్రామాల్లో పట్టు సాధించారు
- ముఖ్యమంత్రిగా పెట్టుబడుల వరద పారించిన మోదీ, ప్రధాని అయ్యాక అవి మరింత పెంచారు
- దిల్లీ, పంజాబ్‌లో షాక్ ఇచ్చిన AAPను ఎదుర్కొనేందుకు 150 మంది నేతలకు కీలక బాధ్యతలు ఇవ్వడం ఈసారి గెలవడంలో తోడ్పడింది
- కొవిడ్ సంక్షోభంలో అసంతృప్తిని గమనించి సీఎం విజయ్ రూపానీ సహా కేబినెట్‌పై వేటు వేయడం నమ్మకాన్ని పెంచింది
- పనితీరు బాగా లేదని 42 సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వకపోవడం పార్టీ ఇమేజ్ పెంచింది
- మోదీ సమ్మోహన శక్తి పార్టీ నేతల్లోనూ రాష్ట్రంలో మళ్లీ గెలవగలమనే నమ్మకమిచ్చింది
No Result
View All Result