నవరసాల్లో ఒకటి శృంగారం. ఇది పరిమితికి మించినా, మరీ తగ్గినా కూడా ఇబ్బందేనని నిపుణులు అంటున్నారు. అయితే 20 నుంచి 30 ఏళ్ల పెళ్లైన జంటలు వారానికి కనీసం 2 సార్లైనా సెక్స్ చేయాలని సర్వేలు చెబుతున్నాయి. ఇక 40 నుంచి 50 ఏళ్ల వారైతే ఒకసారి అని అంటున్నారు. ఇలా చేస్తే ఆయా దంపతులు ఆరోగ్యం, సంతోషంగా ఉంటారని పరిశోధనలో తేలింది. మరోవైపు సెక్స్ కోసం పద్ధతిగా రెడీ అయిన అబ్బాయిలను శృంగార పురుషుడు లేదా శృంగార వీర అంటారు. ఇక స్త్రీలను అయితే శృంగారవతి అని పిలుస్తారటా.
వారానికి ఎన్నిసార్లు శృంగారం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు?

© Envato