సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోకపోవటంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దనీశ్ కనేరియా బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు. అంతర్గత రాజకీయాల కారణంగా సంజూ మాదిరి అంబటి రాయుడు కెరీర్ ముగిసిపోయిందన్నాడు. ఎన్ని పరుగులు చేసినా ఫలితం దక్కలేదన్నాడు. ఇప్పుడు బోర్డును ఆరోపించే ముందు సంజూ శాంసన్ పట్ల ఆటగాళ్ల మధ్య ఏదైనా వ్యక్తిగత అయిష్టత ఉందా అని ప్రశ్నించాడు. అవకాశం వచ్చినప్పుడు పరుగులు చేసినా అవకాశం ఇవ్వకపోతే ఆటగాడు ఇంకెంత భరిస్తాడని అన్నాడు.
సంజూశాంసన్ ఇంకెంత భరిస్తాడు: దనీశ్ కనేరియా

Screengrab Instagram:sanjusamson