తెలంగాణలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే గ్రూప్4 ఉద్యోగాలు 9168 భర్తీ చేయనున్నారు. గ్రూప్ 4 కోసం ఏం చదవాలి ఎలా ప్రిపేర్ కావాలంటే
**పేపర్ 1**
అంతర్జాతీయ సంఘటనలు, విపత్తు నిర్వహణ, రాజ్యంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్, రాజకీయ వ్యవస్థ, భారత చరిత్ర, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సాహిత్యం, కళలు వంటివాటిపై దృష్టి పెట్టాలి.
**పేపర్ 2**
అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, సంఖ్యాగణిత సామర్థ్యాలు ఇవి ప్రాక్టీస్‌తో మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.