కొంతకాలంగా బాలివుడ్ నటుడు హృతిక్ రోషన్, సబా ఆజాద్ పై వినిపిస్తున్న గుసగుసలు నిజమేనని దాదాపుగా స్పష్టమైంది. ముంబయిలో జరిగిన కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకల్లో హృతిక్ రోషన్, సబా ఆజాద్ జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రూమర్లను నిజం చేస్తూ హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి పార్టీకి వచ్చాడు. చేయిచేయి పట్టుకుని పార్టీలో ఈ జంట మెరిసిపోయింది. అతిథులకు సబాను తన గర్ల్ ఫ్రెండ్ గానే హృతిక్ పరిచయం చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ వీరు జంటగా కనిపించినా వారి బంధంపై హృతిక్ నోరు మెదపలేదు.
-
Courtesy Instagram:bollyupdate -
Screengrab Instagram:bollyupdate -
Courtesy Instagram:bollyupdate -
Courtesy Instagram:bollyupdate
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు