• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఎన్టీఆర్30’లో భారీ యాక్షన్ సీక్వెన్స్!

    ‘ఎన్టీఆర్30’ సినిమా క్రమంగా వేగం పుంజుకుంటోంది. ఇదివరకే హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని ప్రకటించి ఫ్యాన్స్‌ని ఖుషీ చేసింది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో బజ్ వినిపిస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు తొలి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్‌ని రూపొందించినట్లు టాక్. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని కంపోజ్ చేయనున్నారట. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.