అమెజాన్ ‘ప్రీ ఇండిపెండెన్స్’ సేల్‌లో భారీ తగ్గింపులు

© File Photo

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని ‘ప్రీ ఇండిపెండెన్స్’ డే సేల్ నిర్వహిస్తోంది. ఆగష్టు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై 40 శాతం నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు SBI కార్డులు ఉన్నవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. స్మార్ట్ వాచెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర వసతులపై EMI ఫెసిలిటీతో డిస్కౌంట్స్ అందిస్తోంది.

Exit mobile version