నెలలోపు భారీ ఉద్యోగాల ప్రకటన: తేజస్వి

© ANI Photo

బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. దేశానికి కావాల్సిన పనిని బీహార్ చేసిందని పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రి నితీష్ యువకులు, పేదల బాధను అర్ధం చేసుకున్నారని త్వరలోనే వారికి శుభవార్త చెప్తామన్నారు. తమ ప్రభుత్వం నెలలోపు దేశంలో ఎప్పుడూ జరగనంత గ్రాండ్‌గా భారీ ఉద్యోగాల ప్రకటన చేస్తుందని తెలిపారు.

Exit mobile version