అకాల వర్షాల కారణంగా ఈసారి ఏపీలో మామడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాయలసీమ కర్నూలులో పండించే బంగనపల్లి మామిడి ఈ సీజన్ మొత్తం మార్కెట్‌ను శాస్తిస్తుంది. కానీ ప్రస్తుతం పెనుగాలులు, తుఫానులతో పంటకు మొత్తం నష్టం వాటిల్లినట్లుగా అక్కడ రైతులు చెప్తున్నారు. పంట నష్టంతో దిగుబడి తగ్గడంతో ఈసారి మార్కెట్లో మామిడి పళ్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు.