• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమాకు భారీ ఓపెనింగ్స్

    కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అయిన జేమ్స్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పునీత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది. తొలిరోజు సుమారు రూ.13-15 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. వసూళ్లు ఇలానే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్ జాబితాలో చేరుతుందని అంచనా వేస్తున్నారు. పునీత్ చివరి సినిమా, పైగా అతని పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున వచ్చి సినిమాను చూస్తున్నారు.