ఐటెం సాంగ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అప్సర రాణి బీచ్‌లో అందాలు ఆరబోస్తోంది. సముద్ర తీరాన అలల సవ్వడిని ఆలకిస్తూ వయ్యారాలు వలకబోస్తోంది. రవితేజ క్రాక్ సినిమాలోని ఐటెం సాంగ్‌తో అప్సర రాణి క్రేజ్ సంపాదించింది. ఆర్జీవీతో సినిమా చేయడం వల్ల కూడా ప్రేక్షకులకు ఈ డెహ్రాడూన్ భామ దగ్గరైంది. తాజాగా సుధీర్ బాబు హంట్ సినిమాలో ఐటెం గర్ల్‌గా తళుక్కుమంది. నాయికా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ కెరీర్లో బిజీగా గడుపుతోందీ భామ. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లోనూ నటించింది.
-
Courtesy Instagram:ApsaraRani
-
Courtesy Instagram: