• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భర్త చనిపోయాక.. మరొకరితో సహజీవనం.. కానీ చివరికి

    ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన గెడి నిరూప అనే మహిళ 2016లోనే ప్రేమ వివాహం చేసుకుంది. నిరూప ప్రేమకు ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. అయినా కానీ ఇంట్లో వాళ్లను ఎదిరించి ప్రేమించిన వ్యక్తిని మనువాడింది. కానీ ఎవరూ ఊహించని విధంగా నిరూప తండ్రి ఆమె భర్తను హత్య చేశాడు. అప్పటికే ఓ బిడ్డకు తల్లైన నిరూప అత్తగారింట్లోనే ఉంటోంది. కానీ తర్వాత నిరూపకు ఉద్యోగం రావడంతో పూడి గ్రామానికి మకాం మార్చింది. ఇదే తరుణంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో నిరూపకు పరిచయం ఏర్పడింది. దాంతో అతడిని పూర్తిగా నమ్మిన నిరూప అతడికి సర్వస్వం అర్పించేసింది. తర్వాత ఏం జరిగిందో కానీ.. నిరూప ఓ రోజు అర్ధరాత్రి ఇంటికొచ్చి తన కూతురుకు బిస్కెట్లు పెట్టి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.