హైదరాబాద్ మహానగరంలో ఎంతో ఆండభరంగా జరిగే బోనాల పండుగ తేదీలను ఈ రోజు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో జూన్ 30న మొదలయ్యే ఉత్సవాలు జూలై 28వ తేదీతో ముగియనున్నాయి.
– జూన్ 30: గోల్కొండ బోనాలు
– జూలై 17: లష్కర్ మహంకాళి బోనాలు
– జూలై 18: లష్కర్ బోనాల్లో జాతర, రంగం, భవిష్య వాణి
– జూలై 24: భాగ్యనగర్ (లాల్ దర్వాజ) బోనాలు
– జూలై 25: ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు
– జూలై 28: గోల్కొండ బోనాలు