‘అందుకే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్’

© File Photo

శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రసంగాలు చేయడం వల్లే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆగస్టు 22న మత విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసి వీడియో పెట్టారని, ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేను పీడీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ మేరకు పీడీ చట్టం ప్రకారం రాజాసింగ్‌ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

Exit mobile version