- నేడు విడుదలయిన పది ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరం చివరి స్థానంలో నిలిచింది. **హైదరాబాద్ జిల్లా వివరాలు..**
- మొత్తం 73,957 మంది పరీక్ష రాయగా.. అందులో **36,633** మంది బాలికలు, **37,324** మంది బాలురు
- 27,400 మంది బాలురు, 31,489 మంది బాలికలు పరీక్షల్లో పాస్ అయ్యారు
- బాలురు 74.8 శాతం మంది, బాలికలు 84.37 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి తెలిపారు.
- ఓవరాల్గా 79.63 శాతం పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది.