• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జనాభాలో 140 దేశాలను దాటేసిన హైదరాబాద్

  ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా ప్రస్తుతం 1.05 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి ఇది 1.08 కోట్లకు చేరనుంది. 140 దేశాలతో పోలిస్తే భాగ్యనగరం జనాభానే అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా దేశాల జనాభా కోటికి లోపు ఉండటం గమనార్హం. 2020 ఐరాస జనాభా లెక్కల ప్రకారం 90 లక్షలపైన, కోటి లోపు జనాభా ఉన్న దేశాలు ఆరు ఉన్నాయి. లక్ష కంటే తక్కువగా జనాభా దేశాలు 35 ఉన్నాయి. మన దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే కూడా హైదరాబాద్‌ జనాభాయే ఎక్కువ.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv