సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెల్చిన RCB బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు వరుసగా 3 మ్యాచులు ఓడిన SRH ఈ గేమ్ గెలవాలని చూస్తోంది. గతంలో హైదరాబాద్ జట్టుపై ఓడిన ఆర్సీబీ టీం..ఈ ఆటలో తప్పక విజయం సాధించాలని చూస్తోంది.