పెట్రో బాంబ్ పేలేందుకు సిద్ధమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నేడు కూడా పెట్రో ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పెట్రో ధరలు సవరించక చాలా రోజులవుతున్న నేపథ్యంలో ధరలను లీటర్ మీద దాదాపు **రూ. 15** వరకు పెంచుతారని అంతా అనుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ఒకేసారిగా అంత పెంచకుండా రోజు వారీగా రూ. 50పైసల చొప్పున పెంచుతారని అంటున్నారు. చమురు కంపెనీల నుంచి ప్రకటన వస్తే గానీ ఇందుకు సంబంధించి ఏదీ నమ్మలేం. ఈ రోజు మన హైదరాబాద్‌లో చమురు ధరలు ఎలా ఉన్నాయంటే..
లీటర్ పెట్రోల్‌కి **రూ. 108.20**
లీటర్ డీజిల్‌కి **రూ. 94.62**