నేడు దేశంలో భారీగా తగ్గిన బంగారం రేట్లు

© Envato

దేశంలో గోల్డ్ తిసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఆగస్టు 11న బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా 500 రూపాయలకుపైగా తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ, ముంబయి, కోల్ కత్తా, కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రేటు రూ.47,350 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.51,650గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర రూ.47,550 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.51,870గా ఉంది.

Exit mobile version