• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్కసారిగా మారిపోయిన హైదరాబాద్ వెదర్

    గత వారం రోజులుగా భానుడి భగభగలతో చుక్కలు చూసిన హైదరాబాద్ ప్రజలకు ఈ రోజు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచే నగరంలో వెదర్ మారిపోయింది. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో నగరవాసులతో పాటుగా తెలంగాణ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం దొరికిందని అంటున్నారు.