• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన హైదరాబాద్

    ఐపీఎల్ 2023లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ బిగ్ ఫైట్ జరగనుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేడు ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారనుంది. ఇరు జట్లూ ఈ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు దీపక్ హుడాను లక్నో పక్కన పెట్టేసింది. అతడి స్థానంలో ప్రేరక్‌ను జట్టులోకి తీసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv