• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిప్నటైజ్ చేసి రూ. 40 వేలు కొట్టేసిన కేటుగాళ్లు

    ఫోన్‌లో మాటలతో హిప్నటైజ్‌ చేసి రూ. 40 వేలు కాజేశారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దిల్లీకి చెందిన రమేశ్‌ కుమార్ రాజా ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. “ ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అతడికి నేను బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడాడు. తను నా పాత స్నేహితుడని నమ్మించాడు. అతడి మాటలు విన్నాక నేను ఆలోచించే శక్తిని కోల్పోయాను అనిపించింది. మాటల్లో ముంచి పేటీఎం ద్వారా నా బ్యాంక్ ఖాతా నుంచి రూ. 20 వేలు చొప్పున రెండు సార్లు డబ్బు కాజేశాడు” అని ఫిర్యాదు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv