• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నేను 5Ws, 1H రూల్ ద్వారా గ్రూప్-2 సాధించా’

    తెలంగాణలో సీఎం కేసీఆర్ 80 వేలకు పైగా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మొదటి సారి గ్రూప్-2లో విజయం సాధించిన ఓ వ్యక్తి కొన్ని టిప్స్ చెప్పారు. ఏఎస్ఓ జాబ్ సాధించిన జనగాం జిల్లాకు చెందిన ప్రవీణ్ అందుకోసం సిలబస్ మేరకు చదవాలని సూచించాడు. అన్ని సబ్జెక్టులకు సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలన్నాడు. ప్రామాణిక పుస్తకాలతో పాటు ఇతర వైబ్ సైట్లను ఫాలో కావాలన్నారు. సబ్జెక్టు, కరెంట్ ఆఫైర్స్ ఏమిటి, ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా ( 5W, 1H) అనే రూల్ పాటిస్తూ చదవాలన్నాడు. ఈ విధానం ద్వారానే తాను సక్సెస్ సాధించినట్లు చెప్పాడు.