నేను కూడా మోదీని కలిశా: ప్రధాని – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేను కూడా మోదీని కలిశా: ప్రధాని – YouSay Telugu

  నేను కూడా మోదీని కలిశా: ప్రధాని

  November 18, 2022
  in News, World

  © ANI Photo(file)

  ఇండోనేసియాలోని బాలి వేదికగా జీ20 సమ్మిట్‌ ముగిసింది. భారత ప్రధాని నరేంద్రమోదీని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కలిశారు. ఇరు దేశాల మధ్యనున్న ఆర్థిక సహకార ఒప్పందంపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందం కీలకమని ఆంథోని చెప్పారు. అనంతరం వచ్చే ఏడాది మార్చిలో అధికార ప్రతినిధులతో కలిసి భారత్‌కు వస్తానని ఆంథోని వెల్లడించారు. క్వాడ్ నాయకుల సమావేశం కోసం మోదీ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వస్తారని చెప్పారు.

  Exit mobile version