• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్జున్ టెండూల్కర్ కంటే నేనే బెటర్; సర్ఫరాజ్ ఖాన్

    సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కంటే తానే అదృష్టవంతుడినని క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తనతో అన్నట్లు ఆయన తండ్రి నౌషద్ ఖాన్ తెలిపారు. ‘‘సర్ఫరాజ్ చిన్నప్పుడు అర్జున్ తో కలసి ఆడేవాడు. ఆ సమయంలో అర్జున్ కారు, ఐపాడ్ ఇలా విలాసవంతంగా ఉండేవాడు. అవి చూసిన సర్ఫరాజ్.. అర్జున్‌కు అన్నీ ఉన్నా తండ్రి సచిన్‌తో ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండదని.. తాను ఆ విషయంలో అదృష్టవంతుడినని చెప్పేవాడు.’’ అంటూ నౌషద్ గుర్తు చేసుకున్నాడు.