• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను చనిపోలేదు బతికే ఉన్నా: సుధాకర్

    తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలను అభిమానులు నమ్మొద్దని టాలీవుడ్‌ కమెడియన్‌ సుధాకర్‌ తెలిపారు. ‘కొన్ని రోజులుగా నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ఇలాంటి రూమర్స్‌ను ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నా’ అని చెప్పారు. కాగా సుధాకర్ ఆరోగ్యం బాలేదని.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv