• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను కవిత బినామీని కాను: పిళ్లై

    దిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. కవిత బినామీగా చెప్పుకొన్న అరుణ్ రామచంద్ర పిళ్లై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా కోర్టులో వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటూ పిటిషన్ వేశారు. రేపు కవితను ఈడీ ప్రశ్నించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కిందటి సారి రామచంద్ర పిళ్లైను విచారణ చేసినప్పుడు తాను కవిత ప్రతినిధినంటూ ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. దీని ఆధారంగానే కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ఇప్పటివరకు పిళ్లై 29 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. గత 5 రోజులుగా ఈడీ కస్టడీలోనే ఉన్నారు.