• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందాల తెగింపుకు నేను రెడీ: కృతి శెట్టి

    హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోయిన్‌ కృతి శెట్టి ఆందోళనలో ఉంది. వరుసగా వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఫ్లాప్స్‌తో అమ్మడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కథల ఎంపికలో జాగ్రత్త పడాలని భావిస్తున్న బేబమ్మ.. గ్లామర్ షో చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలోనూ ‘బోల్డ్ కంటెంట్ చేసినంత మాత్రాన తప్పు కాదు కదా’ అని హింట్ ఇచ్చేసింది. మరి రాబోయే సినిమాల్లో కృతి ఎలాంటి గ్లామర్ ట్రీట్ ఇస్తుందో చూడాలి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv